నల్ల మిరియాలు వర్సెస్ తెల్ల మిరియాలు.. హెల్త్‌కు ఏవి బెస్ట్?

నల్ల మిరియాలు సాధారణంగా వేడి స్వభావంతో రుచికి కారంగా ఉంటాయి 

తెల్ల మిరియాలు నల్ల మిరియాలు కంటే తేలికపాటి, రుచి కొంచెం భిన్నంగా ఉంటాయి.

మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. 

మిరియాలలో ఉండే పైపెరిన్ అనే పదార్థం నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

మిరియాలు జీవక్రియ రేటును పెంచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కోన్ని అధ్యయనాల ప్రకారం, మిరియాలు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించే గుణాలు కలిగి ఉంటుంది.

అధికంగా మిరియాలు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

మిరియాలను మితంగా తీసుకోవడం మంచిది.