ఈ స్వీట్లు తింటే దెబ్బకు ఆ వ్యాధులు పారిపోతాయ్!
చలికాలంలో నువ్వులు, బెల్లంతో తయారు చేసిన లడ్డు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా రోగనిరోధకశక్తి పెరుగుతుంది
బెల్లం, వేరుశెనగతో చేసిన గజ్జక్‌ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అలాగే శరీరానికి కూడా చాలా మంచిది
చలికాలంలో ఖర్జూరం, వేరుశనగతో చేసిన లడ్డూలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
టర్నిప్ పుడ్డింగ్ ఈ హల్వాలోని పోషక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
దీని వల్ల జబ్బుల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. అలాగే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
ఖర్జూరం, వేరుశెనగలోని పోషకాలు శరీరంలో శక్తిని పెంచుతాయి. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి పనిచేస్తాయి.
కానీ ఈ స్వీట్లలో పోషకాహారాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిలో చక్కర ఎక్కువగా ఉపయోగించకూడదని గుర్తుపెట్టుకోండి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
డ్రాగన్ ఫ్రూట్.. ఇలా వాడితే మొటిమల్లేని తెల్లటి చర్మం మీ సొంతం!
జామ ఆకులతో ఆ సమస్యలకు చెక్ పెట్టేయండి..
విటిని నీటిలో నానబెట్టి తాగితే అంతులేని లాభాలు..
ప్రతి రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..