జామ ఆకులతో ఆ సమస్యలకు చెక్ పెట్టేయండి..

జామ పండ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు

జామ పండ్లే కాదు జామ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు

పంటి నొప్పికి చక్కటి ఔషదం

జామ ఆకులను లవంగాలతో మెత్తగా చేసి దంతాలపై రాసుకుంటే నొప్పి మాయం

జామ ఆకుల్లోని కేలరీలో చెడు కొలస్ట్రాల్, పొట్టలోని కొవ్వును తగ్గిస్తుంది

జామ ఆకుల రసంతో ఊబకాయానికి చెక్ పెట్టొచ్చు

డయాబెటిక్ రోగులకు జామ ఆకులు మంచి మెడిసిన్

దీని రసంతో రక్తంలోని చెక్కర స్థాయిని కంట్రోల్‌ చేయొచ్చు

జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది

అతిసారం, గ్యాస్ వంటి సమస్యలకు జామ రసం చక్కటి మందు