వ్యాయామం తర్వాత కండరాల
నొప్పిని తగ్గించడానికి మార్గాలు ఇవే..
శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యాక్టివ్ రికవరీ వర్కౌట్లు కండరాల నొప్పిని తగ్గించడంలో సహకరిస్తాయి.
తీవ్రమైన వ్యాయామం వల్ల శరీరం త్వరగా అలిసిపోతుంది. అలసిపోయినట్టుగా మొదట్లో అనిపించినా, నెమ్మదిగా అలవాటు అవుతుంది.
కండరాల మీద బలం
పెట్టినప్పుడు అవి ఉబ్బుతాయి.
ఎక్కువ తీవ్రంగా వ్యాయామం చేసినప్పుడు కండరాలు నొప్పిగా మారినా కూడా సాగి, బంలగా మారతాయి.
ఐస్ ప్యాక్ ఉపయోగిస్తే ఈ నొప్పి సమస్య తగ్గుతుంది. కండరాలు లేదా కీళ్ల వాపును ఐస్ ప్యాక్ తో తగ్గించుకోవచ్చు.
వ్యాయామం తర్వాత నొప్పులు ఉంటాయి. వాటిని తప్పించుకోవాలంటే కాస్త సులువైన పద్దతులను పాటిస్తేసరి.
వ్యాయామం శరీరాన్ని యాక్టివ్ చేస్తుంది. కాళ్లకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. మెరుగైన రక్త సరఫరాను అందిస్తుంది.
Related Web Stories
పిల్లల దంతాల ఆరోగ్యం కోసం టిప్స్..
శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. ప్రోటీన్ లోపం ఉన్నట్లే..
చలికాలంలో పైన్ నట్స్ తినడం వల్ల కలిగే లాభాలివే..
దొండకాయను తింటే ఏమౌతుందో తెలుసా..!