శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. ప్రోటీన్ లోపం ఉన్నట్లే..
ప్రోటీన్ శరీరానికి చాలా అవసరమైన పదార్థం. శరీర ఎదుగుదలకు, కండరాల మరమ్మత్తుకు ప్రోటీన్ అవసరం.
ప్రోటీన్ లోపిస్తే చాలా తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
శరీరంలో కండరాలు బలహీనంగా, అలసటగా అనిపిస్తూ ఉంటే అది ప్రోటీన్ లోపమే.
ప్రోటీన్ లోపిస్తే జుట్టు పలుచగా మారడం, విరగడం, జుట్టు రాలిపోవడం జరుగుతుంది.
ప్రోటీన్ లోపిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం పాలవుతుంటారు.
ఎముకలు బలహీనపడతాయి. ఎముకలు పగుళ్లు వచ్చి ఆర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్రోటీన్ కోసం పాలు, పప్పులు, గుడ్లు, చేపలు, చికెన్, తృణధాన్యాలు పుష్కలంగా తీసుకోవాలి.
Related Web Stories
చలికాలంలో పైన్ నట్స్ తినడం వల్ల కలిగే లాభాలివే..
దొండకాయను తింటే ఏమౌతుందో తెలుసా..!
మొక్కజొన్న పీచుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
ఈ సూప్‌తో ఇట్టే బరువు తగ్గుతారు..!