దొండకాయను తింటే  ఏమౌతుందో తెలుసా..!

 దొండకాయలో విటమిన్ సి, ఎ, బి, ఐరన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

దొండకాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 

 దొండకాయలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అలసటను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. 

బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

 ద‌గ్గు, జ‌లుబును త‌గ్గించ‌డంలో దొండ‌కాయ‌లు అద్భుతంగా ప‌నిచేస్తాయి.