ఈ సమస్యలతో బాధపడేవారు ఇది తిన్నారంటే డేంజర్..
వెల్లుల్లి పచ్చి రసాన్ని ఉదయాన్నే తీసుకుంటే అనేక రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు
కానీ, వెల్లుల్లి తినడం కొంతమందికి ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు
రక్తహీనత ఉన్నట్లయితే వెల్లుల్లిని తినడం మంచిది కాదు.
ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.
ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరం లేదా కడుపు నొప్పితో బాధపడుతుంటే, వారు వెల్లుల్లిని తినకూడదు.
ఏదైనా ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమవుతుంటే వెల్లుల్లి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని తీసుకోకపోవడమే మంచిది
వెల్లుల్లిని మితంగా తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.
Related Web Stories
సోంపు గింజలతో బోలెడు లాభాలు
సీమ చింతకాయలు లాభాలు తెలిస్తే షాక్ అవుతారు!
సిగరెట్ మానేస్తే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
కళ్లపై ఒత్తిడి తగ్గించే ఆయుర్వేద మూలికలు ఇవే!