సోంపులో విటమిన్ సి  ఎక్కువగా ఉంటుంది  

ఖాళీ కడుపుతో సోంపు తీసుకుంటే  రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

ఉదయం ఖాళీ కడుపుతో సోంపు తింటే ఎముకలు దృఢంగా మారుతాయి.

పొట్ట కొవ్వును తగ్గించడానికి సోంపు గింజలు చాలా ఉపయోగపడతాయి. 

దీంతో మెటాబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది. సులభంగా బరువు తగ్గొచ్చు.

సోంపు గింజల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 

శరీరంలో రక్తహీనత నుంచి బయట పడేస్తుంది.

సోంపును తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడవచ్చు