మొక్కజొన్న పీచుతో  ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..

 మొక్కజొన్న పీచుల్లో ఫైబర్, విటమిన్లు సి. కె. ప్రోటీన్స్, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి.

అందుకే మొక్కజొన్న పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మొక్కజొన్న పీచు తినడం వల్ల రక్తనాళాలలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 ఇది రక్తంలో చక్కెర  స్థాయిని నియంత్రిస్తుంది.

మొక్కజొన్న పీచులో విటమిన్ సి ఉంటుంది. దీనిని ఆహారంగా తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇది జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది.

మొక్కజొన్న పీచుతో టీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు రాకుండా చూసుకోవచ్చు.