విటిని నీటిలో నానబెట్టి తాగితే అంతులేని లాభాలు..
యాలకులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులను దూరం చేస్తుంది.
ఈ వాటర్ గొంతు దురద, పొడి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
యాలకుల యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఫ్రీ రాడికల్స్ చర్మాన్ని కాపాడుతుంది
ఖాళీ కడుపుతో ఈ నీరు తాగడం వల్ల జీర్ణ రసాలను ఉత్తేజపరిచి, సరైన జీర్ణక్రియను ప్రోత్సహింది.
ఈ నీరు తాగితే మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి ఈ పానీయం బెస్ట్
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ప్రతి రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..
వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని తగ్గించడానికి మార్గాలు ఇవే..
పిల్లల దంతాల ఆరోగ్యం కోసం టిప్స్..
శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. ప్రోటీన్ లోపం ఉన్నట్లే..