డ్రాగన్ ఫ్రూట్.. ఇలా వాడితే మొటిమల్లేని తెల్లటి చర్మం మీ సొంతం!
డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి
ఇది మొటిమలను తగ్గించడమే కాదు, ఫైన్ లైన్స్, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
రెండు చెంచాల డ్రాగన్ ఫ్రూట్ గుజ్జును ఒక చెంచా తేనెతో కలపండి.
ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటిలో కడగాలి.
ఇలా చేయడం వల్ల చర్మం మెరవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
డ్రాగన్ ఫ్రూట్‌ను తినడం వల్ల గుండె పనితీరు మెరుగు పడుతుంది.
Related Web Stories
జామ ఆకులతో ఆ సమస్యలకు చెక్ పెట్టేయండి..
విటిని నీటిలో నానబెట్టి తాగితే అంతులేని లాభాలు..
ప్రతి రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..
వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని తగ్గించడానికి మార్గాలు ఇవే..