హైపోథైరాయిడిజమ్ ఉన్న వాళ్లు కొన్ని ఫుడ్స్‌కు దూరంగా ఉంటేనే మంచిది
బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి వాటిల్లో గాయిట్రోజెన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని వీలైనంత తక్కువగా తినాలి
ప్రోసెస్డ్ ఫుడ్స్ ఇన్‌ఫ్లేమేషన్‌కు దారి తీసి హైపోథైరాయిడిజమ్ సమస్యను తీవ్ర తరం చేస్తాయి
కాఫీలోని కెఫీన్ థైరాయిడ్ ఔషధాల పనితీరుకు అడ్డంకిగా మారొచ్చు
ఆల్కహాల్ కూడా ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచి థైరాయిడ్ సమస్యను తీవ్ర తరం చేస్తుంది
బీన్స్ అతిగా తింటే కూడా సమస్య తీవ్రతరం అయ్యే ఛాన్స్ ఉందని అనుభవజ్ఞులు చెబుతారు
హైపోథైరాయిడిజమ్ కారణంగా జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఈ వ్యాధి ఉన్న వారు షుగర్ తినకుండా ఉండటమే మంచిది
గోధుమలోని గ్లూటెన్ కూడా ఇన్‌ఫ్లమేషన్ కలుగజేసి థైరాయిడ్ సమస్య తీవ్రతను పెంచుతుంది
Related Web Stories
రోజూ పచ్చిమిర్చిని తింటే ఏమవుతుందంటే..
ఈ స్వీట్లు తింటే దెబ్బకు ఆ వ్యాధులు పారిపోతాయ్!
డ్రాగన్ ఫ్రూట్.. ఇలా వాడితే మొటిమల్లేని తెల్లటి చర్మం మీ సొంతం!
జామ ఆకులతో ఆ సమస్యలకు చెక్ పెట్టేయండి..