బార్లీ నీరుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు
చెబుతున్నాయి
బార్లీ నీరు బరువు తగ్గడంలో ఎంతో ఉపయోగపడుతుంది
జీర్ణక్రియ మెరుగుపరచడంలో, శక్తిని పెంచడంలో ఉపయోగంగా ఉంటుంది
బార్లీ వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎంతో శక్తి సమకూరుతుంది
మధుమేహ రోగులకు బార్లీ వాటర్ చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది
బార్లీ వాటర్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది
బార్లీలోని టోకోఫెరోల్ చెడు కొలెస్ట్రాల్ పెరగడాన్ని నిరోధిస్తుంది
బార్లీని కడిగి, గ్లాస్ నీటిలో వేసి మరిగించిన తర్వాత నిమ్మరసం, తేనె కలిపి తాగాలి
ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత బార్లీ నీరు తాగడం మంచిది
వైద్య నిపుణులు బార్లీ నీరు ఆరోగ్యకరమైన, సహజమైన డ్రింక్ అంటున్నారు వైద్యులు
Related Web Stories
నల్ల మిరియాలు వర్సెస్ తెల్ల మిరియాలు.. హెల్త్‌కు ఏవి బెస్ట్?
హైపోథైరాయిడిజమ్ ఉన్న వాళ్లు తినకూడని ఫుడ్స్!
రోజూ పచ్చిమిర్చిని తింటే ఏమవుతుందంటే..
ఈ స్వీట్లు తింటే దెబ్బకు ఆ వ్యాధులు పారిపోతాయ్!