కంటి ఆరోగ్యాన్ని పెంచే  విటమిన్ ఎ ఆహారాలు ఇవే..

ఈ పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఇ ఉంటుంది. ఇతర పోషకాలతో కలిపి తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

బచ్చలికూర, తోటకూర వంటి ఇతర ఆకు కూరలలో విటమిన్ సి, ఇ ఉంటాయి. 

రెటినాస్ సరిగ్గా పనిచేయడానికి రెండు రకాల ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అవసరం DHA, EPA. 

చిలగడదుంప, క్యారెట్, పచ్చిమిర్చి, మామిడిపండు, ఆప్రికాట్‌లు వంటివి బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది.

 మీట్, పౌల్ట్రీ.. ఇందులోని జింక్ కాలేయం నుండి రెటీనా వరకూ కాపాడుతుంది. వీటిలో ఎక్కువగా విటమిన్ ఎ ఉంటుంది.

రాత్రి పూట దృష్టిలోపం ఉన్నవారు శాఖాహారం తీసుకోవడం వల్ల తక్కువ కొవ్వు, అధిక ఫైబర్ అందుతుంది. 

గుడ్డులో జింక్ ఉంటుంది. అలాగే పచ్చసొనలో లుటీన్, జియాక్సంతిన్ ఉంటుంది. ఇవి రెటీనా పవర్ పెంచుతాయి.

బ్రోకలీ, బ్రస్సెల్స్, మొలకలు.. విటమిన్ ఎ, బీటా కెరోటిన్, విటమిన్ సి, ఇ ఇవి కంటి కణాలను రక్షించేందుకు పనిచేస్తాయి.