నువ్వుల్ని ప్రతిరోజూ తీసుకుంటే
నోటి శుభ్రత పెరుగుతుందా..!
నువ్వులలో సెసమిన్, సెసమోలిన్ యాంటీ ఆక్సిడెంట్,యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.
నువ్వులలోని యాంటీఆక్సిడెంట్లు.. కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. ఇతర వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
నోటి ఆరోగ్యానికి.. నువ్వులతో క్రమం తప్పకుండా నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
మధుమేహం ఉన్నవారు నువ్వుల నూనెను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఇవి రోగనిరోధక
వ్యవస్థను పెంచుతాయి.
నువ్వులు తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Related Web Stories
మధుమేహం ఉంటే చింతపండు తినవచ్చా..
కంటి ఆరోగ్యాన్ని పెంచే విటమిన్ ఎ ఆహారాలు ఇవే..
పోషకాహార లోపం కారణంగా కూడా బరువు పెరుగుతారని తెలుసా..!
టైఫాయిడ్ వచ్చేముందు ఎలాంటి లక్షణాలుంటాయంటే..