ప్రతిరోజూ రాత్రిపూట  పాలు తాగడం వల్ల  పిల్లలకు పెద్దలకు  ఎంతో ఆరోగ్యం లభిస్తుంది.

 ప్రతిరోజూ రాత్రిపూట పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

పాలలో రెండు యాలకులు వేసి నానబెట్టి తాగితే ఎంతో మంచిది. 

మసాలా దినుసులలో యాలకులను రాణిగా పిలుచుకుంటారు

దాని సువాసన,రుచితో పాటూ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది

రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు యాలకుల పాలు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

కడుపుకు సంబంధించిన సమస్యలను మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం, లేకుండా ఉండాలంటే యాలకుల పాలు శ్రేయస్కరం

మౌత్ ఫ్రెష్‌నర్‌గా యాలకులను తింటూ ఉంటారు టీలో  కూడా యాలకులను వేసుకుని తాగుతూ ఉంటారు