మేడిపండునే అత్తి పండు అని కూడా  పిలుస్తారు

రోజూ పరగడుపునే తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం

అత్తిపండ్లు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడటానికి దోహదం చేస్తాయి

మేడిపండ్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

అత్తిపండ్లలో ఉండే కాల్షియం ఎముకలకు బలం చేకూర్చుతుంది

మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది

అత్తిపండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి

మేడిపండ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది

అలాగే గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తాయి

అంజీర్ పండ్లలోని విటమిన్-C, కొల్లాజెన్ చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది

అత్తి పండ్లను తాజాగా లేదా ఎండబెట్టి కూడా తినవచ్చు