సోడాతో ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయా?
సోడాతో బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది
గుండె మంట లేదా ఏసీడీటీ ఉంటే తినేసోడా ఎంతో పని చేస్తుందట.
తినేసోడాను నోట్లో వేసుకుని నీటితో పుక్కిలించి ఊస్తే నోట్లోని వైరస్, బ్యాక్టీరియా బయటకు పోతాయి.
చర్మంపై దద్దుర్లు, పొడిబారిపోవడం వంటివి ఉంటే తినేసోడా చర్మంపై రాసుకోండి. చాలా బాగా పని చేస్తుంది.
చిటికెడు తినేసోడా తీసుకుని బ్రాష్‌తో దంతాలపై రుద్దుకుంటే దంతాలపై ఉండే రకరకాల గారపట్టిల రంగులను పోయేలా చేస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
అశ్వగంధతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
రెడ్ టీ తాగడం వల్ల.. కలిగే 5 ప్రయోజనాలు ఇవే..
రోజూ పరగడుపునే అత్తి పండ్లు తింటే.. కలిగే లాభాలేంటంటే..
బ్రౌన్ రైస్ ఇలా తింటే ఎన్నో బెనిఫిట్స్.. ఆ రోగాలన్నీ మాయం