వారెవ్వా.. ఉలవలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా?

ఉల‌వ‌ల్లో ఐర‌న్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండడం వల్ల శ‌రీరానికి చ‌క్కని పోష‌ణ‌ను అందిస్తాయి

మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఈ ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది. 

ఉలవల్లో ఫైబ‌ర్ ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, ర‌క్తపోటు నియంత్రణలో ఉంటాయి

చర్మానికి అవసరమైన పోషణను అందించి, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి

బరువు తగ్గడంలో మరింత సహాయం చెస్తుంది 

 ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది

ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.