కన్నుకు సంబంధించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు ఏవంటే..
కంట్లోని కండరం అత్యంత వేగవంతమైంది. ఫలితంగా మనం 150 మిల్లీసెకెన్లలోనే రెప్ప వేయగలుగుతాం.
వేలిముద్రల వెలెనే ఏ ఇద్దరి ఐరిస్ ఒకేలా ఉండదు. దీన్ని బయోమెట్రిక్ ఐడీ కోసం వినియోగిస్తారు.
మనిషి రోజుకు 20 వేల సార్లు కళ్లు మూసి తెరుస్తారు. సగటున 15 నిమిషాలకోసారి రెప్ప వాలుస్తారు
కార్నియాకు చిన్న గాయమైతే దానంతట అదే మానిపోతుంది
100 శాతం క్రియాశీలకంగా ఉండే ఒకే ఒక అవయవం కన్ను. నిద్రిస్తున్నప్పుడు కూడా కళ్లు మెదడుకు సమాచారం పంపిస్తాయి
కళ్లు కోటి రంగులను సులువుగా గుర్తించగలదు. కంట్లోని కోన్ కణాలే దీనికి కారణం
ఐమూలగా కనిపించే దృశ్యాలన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. ఇక్కడ కోన్ కణాలు తక్కువగా ఉండటమే కారణం
మనం మెదడుతోనే చూస్తాం. కన్ను పంపించిన సమాచారాన్ని మెదడు దృశ్యం రూపంలో ఆవిష్కరిస్తుంది.
Related Web Stories
అరిటాకులో భోజనం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..?
వారెవ్వా.. ఉలవలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా?
జ్ఞాపకశక్తిని మెరుగుపరచే 6 అలవాట్లు ఇవే..