కిడ్నీలో రాళ్లను.. ఇలా  ఈజీగా కరిగించేయండి.. 

 కిడ్నీలో రాళ్లు కరిగించడంలో పథర్చట్ట మొక్క ఆకులు ఎంతో ఉపయోగపడతాయి.

కిడ్నీలో రాళ్లు కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలతో తయారవుతాయి. పథర్చట్టా మొక్కలోని సపోనిన్‌లు కాల్షియం ఆక్సలేట్ ఆ స్ఫటికాలను కరిగిస్తాయి.

 పథర్చట్ట మొక్కలోని ఔషధ గుణాలు కిడ్నీలో రాళ్లను కరిగిస్తాయి. చిన్నగా మారిన రాళ్లు మూత్రం ద్వారా బయటికి వస్తాయి.

ఈ మొక్కల ఆకులను పొడి చేసుకుని వాడొచ్చు. అలాగే తమలపాకుల తరహాలో తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది.

ఈ ఆకులతో చేసిన డికాక్షన్ తాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు సులభంగా కరిగిపోతాయి.

 ఈ మొక్క కిడ్నీలో రాళ్ల సమస్యతో పాటూ బీపీ రోగులకూ బాగా పని చేస్తుంది. రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా సాయపడతాయి.