డయాబెటిక్ రోగులకు ఆ నీళ్లు వరం

బార్లీ నీళ్లతో శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది

బార్లీలో క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, రాగి, జింక్  పుష్కలం

బార్లీ గింజలు గుండె జబ్బులను రాకుండా చేస్తాయి

కిడ్నీ  సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతాయి

డయాబెటిక్ పేషెంట్లకు బార్లీ నీళ్లు ఓ వరం

ఈ నీళ్లు తాగిన వారికి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది

శరీరంలో చెడు కొలస్ట్రాల్ చేరకుండా రక్షణ ఇస్తుంది

బార్లీ నీళ్లతో బరువును తగ్గించుకోవచ్చు

బార్లీ వాటర్ తయారీ: బార్లీ గింజలను వేయించుకుని పొడిచేసుకోవాలి

మూడుకప్పుల నీళ్లలో రెండు చెంచాల పొడి వేసి ఉండలు కట్టకుండా ఉడికించుకుని చల్లార్చుకుని తాగాలి