ఈ లక్షణాలు ఉంటే
గుండె నొప్పి వచ్చే అవకాశం ఉన్నట్లే..
గుండె మొరాయిస్తుందని చెప్పే సాధారణ సంకేతం.. ఛాతిలో బరువుగా అనిపించడం. ఛాతిలో బిగుతు, నొప్పి ఉంటుంది.
కొందరిలో గుండెపోటు వచ్చే ముందు వాంతులు, వికారం, అజీర్ణం, గుండెల్లో మంట లక్షణాలు కనిపిస్తాయి.
గుండెపోటు లక్షణాల్లో శరీరం ఎడమ వైపున పసరించే నొప్పి. కాలు లాగడం, నొప్పిగా ఉండటం ఉంటాయి.
తలతిరుగుతున్నట్టు, ముఖం ఇసురుతున్నట్టుగా అనిపించడం కూడా గుండెపోటుకు సంకేతాలే.
కాస్త పనిచేసినా అలసటగా అనిపించడం, ఏ పనీ చేయలేకపోడం కూడా గుండె పనితీరు సరిగా లేదని హెచ్చరించడమే.
గురక ఎక్కువగా ఉంటే ఇది గుండె జబ్బు సమస్యకు సంకేతమే. ఈ పరిస్థితి గుండె పై అదనపు భారాన్ని పెంచుతుంది.
శరీరం బ్యాలెన్స్ కోల్పోయేలా చేయడం, శ్వాసలో ఇబ్బంది, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుని సహాయం తీసుకోవడం మంచిది.
Related Web Stories
లవంగాలతో ఆ సమస్యలకు చెక్ పెట్టేయండి
అన్నం తిన్న వెంటనే పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..
పెదవులు పదే పదే పగులుతున్నాయా..!
ఈ సమస్యలు ఉన్న వారు బొప్పాయిని తింటే జరిగేది ఇదే..