ఒక గుడ్డులో 6-7 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కొవ్వు, విటమిన్ ఎ, విటమిన్ డి, బి విటమిన్లతో పాటు కంటికి మేలు చేసే కొలీన్, ల్యూటీన్, జియాగ్జాంతీన్ వంటి పోషకాలూ ఉంటాయి
గుడ్డులోని కొవ్వు ప్రధానంగా పచ్చసొనలో ఉంటుంది.
కొందరు తెల్లసొన మాత్రమే తింటుంటారు.
గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన రెండింటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
కేలరీల గురించి చితించేవారు గుడ్డులోని తెల్లసొన తినడం మంచిది.
అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా గుడ్డులోని తెల్లసొన తినడం మంచిది
గుడ్డులోని తెల్లసొనలో కొవ్వు ఉండదు. మొత్తం గుడ్డులో 3.6 గ్రాముల కొవ్వు ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు ఎటువంటి ఆందోళన లేకుండా గుడ్డులోని తెల్లసొన తినవచ్చు.