గ్లూటాథయోన్‌ను మాస్టర్ యాంటీఆక్సిడెంట్ అని పిలుస్తారు.
గ్లుటమైన్, సిస్టీన్, గ్లైసీన్ అమైనో యాసిడ్స్‌తో ఇది శరీరంలోనే తయారవుతుంది.
శరీరంలో ఈ గ్లూటాథయోన్ సమృద్ధిగా తయారయ్యేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
సల్ఫర్ అధికంగా ఉండే వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి వాటిని తినాలి
విటమిన్ సీ అధికంగా ఉన్న ఆహారాలు తిన్నా కూడా గ్లూటాథయోన్ లెవెల్స్ పెరుగుతాయి.
ఓ మోస్తరు కసరత్తులు చేస్తే ఒంట్లో సహజసిద్ధంగా గ్లూటాథయోన్ ఉత్పత్తి పెరుగుతుంది
ఈ యాంటీఆక్సిడెంట్ స్థాయిలు సమృద్ధిగా ఉండేందుకు కంటి నిండా నిద్ర కూడా అవసరమే
ఎన్-ఎసటైల్ సిస్టీన్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే గ్లూటాథయోన్ ఉత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
రోజూ ఓ స్పూను నువ్వులు నమిలి తింటే.. శరీరంలో కలిగే షాకింగ్ మార్పులివే..!
మేక పాలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
సుగంధ ద్రవ్యాలు తాజాగా లేవని చెప్పే 6 సంకేతాలు..!
ఈ ఆకుతో ఎముకలకు భలే బలం..