నువ్వులు తింటే శరీరం ఉక్కులా మారుతుంది.

నువ్వులలో ప్రోటీన్,  విటమిన్ బి1, బి3, బి6,  కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.  

చలికాలంలో నువ్వులు తినడం వల్ల జఠరాగ్ని సమతుల్యంగా ఉంటుంది.  

జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

నువ్వులు నమిలి తినడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎంత వయసొచ్చినా పళ్లు ఊడవు.

నువ్వులు నమిలి తినడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎంత వయసొచ్చినా పళ్లు ఊడవు.

నువ్వులలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల బలం పెంచుతుంది.

హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.