మార్కెట్‌లో 2 రంగుల కోడి గుడ్లు అంద
ుబాటులో ఉంటాయి.
తెల్లటి షెల్ గుడ్డు. మరొకటి గోధుమ రంగు. కోళ్లు గోధుమ రంగు గుడ్లు ఎందుకు పెడతాయో, ఏ రంగు గుడ్లు మంచివో చాలా మందికి క్లారిటీ ఉండదు
చాలా మంది అభిప్రాయం ప్రకారం, గోధుమ రంగు గుడ్లు మరింత పోషకమైనవి.
ఎందుకంటే అవి ఖరీదైనవి కాబట్టి చాలా మంది అంటుంటారు.
నిజానికి.. గుడ్డు రంగు కోడి జాతి, జన్యువులపై ఆధారపడి ఉంటుంది
సాధారణంగా తెల్ల రెక్కలున్న కోళ్ల గుడ్లు తెల్లగా ఉంటాయి.
ముదురు రంగు ఈకలు కలిగిన కోడి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. కొన్నిసార్లు తెల్ల కోళ్లు కూడా గోధుమ రంగు గుడ్లు పెడతాయి
గుడ్డు పెంకు గోధుమ రంగు ప్రధానంగా కోడి గర్భాశయంలోని కణ గ్రంధుల కారణంగా ఏర్పడుతుంది.
సాధారణంగా గుడ్లు, మాంసం ఉత్పత్తి కోసం పెంచే గోధుమ కోళ్లు గోధుమ రంగు గుడ్లు పెడతాయి
Related Web Stories
ఏ వయస్సు వారు ఎంత ఉప్పు తీసుకోవాలో తెలుసా..
బ్రకోలీ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
వర్షకాలంలో అస్సలే తినకూడని ఐదు ఆహారపదార్థాలు ఇవే!
ఈ పండ్ల తింటే మీ లివర్ క్లీన్ అవ్వడం ఖాయం