బ్రకోలీ తింటే  ఈ సమస్యలన్నీ దూరం.. 

బ్రోకలిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో ఈ కూరగాయలోని ఫ్లేవనాయిడ్స్, సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనాలు ఎంతగానో సహాయపడతాయి.

బ్రోకలీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. 

గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 

ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో ఉపయోగపడుతుంది.

బ్రోకలీ బరువు తగ్గడానికి  కూడా తోడ్పడుతుంది.