మీ ఆహారంలో సోయాను చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
సోయాను ఆహారంలో చేర్చడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
సోయాలోని మెగ్నీషియం, విటమిన్-బి12 తదితర పోషకాలు.. ఎముకల ఆరోగ్యానికి సహకరిస్తాయి.
సోయాలోని ఫైటోఈస్ట్రోజెన్లు.. హార్మోన్లను సమతుల్యం చేస్తాయి.
ఈ గింజల్లోని ప్రొటీన్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.
సోయాను తరచూ తీసుకోవడం వల్ల గట్ హెల్త్ మెరుగుపడుతుంది.
సోయాలోని యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొదిస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
నెలసరి సమయంలో నొప్పిని తగ్గించే టీలు ఇవే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుడ్లు తింటున్నారా..?
నల్ల టమాటా తింటున్నారా.. అయితే జరిగేది ఇదే..!
ఉపవాసాలతో మహిళలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..