నెలసరి సమయంలో
నొప్పిని తగ్గించే టీలు ఇవే..
అల్లం టీలో ఉండే యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కడుపు నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి.
దాల్చిన చెక్క టీ నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
పెప్పర్‌మింట్ టీలో ఉండే మెంథాల్ కండరాలను రిలాక్స్ చేస్తుంది. నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
క్యామోమైల్ టీలో ఉన్న సహజ గుణాలు కండరాలను సడలించి కడుపు నొప్పిని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రెడ్ రాస్ప్‌బెర్రీ లీఫ్ టీ గర్భాశయ కండరాలను బలపరచడంలో ఉపయోగపడుతుంది.
ఊలాంగ్ టీ కూడా నొప్పిని తగ్గించడంలో దోహదపడుతుంది.
Related Web Stories
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుడ్లు తింటున్నారా..?
నల్ల టమాటా తింటున్నారా.. అయితే జరిగేది ఇదే..!
ఉపవాసాలతో మహిళలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..
జుట్టుకు రంగు వేస్తున్నారా.. ఇది తెలుసుకోండి