ఉపవాసాలతో మహిళలపై
ఎలాంటి ప్రభావం పడుతుందంటే..
ఉపవావాసాలతో మహిళలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉపవాసం కారణంగా శరీరంలో ఒత్తిడి కారక కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి.
దీంతో, ఆక్సిడేటివ్ మజిల్ ఫైబర్స్.. కొవ్వులను ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేయలేవు.
జీవక్రియల సమతౌల్యం దెబ్బతింటుంది.
సుదీర్ఘ కాలంపాటు ఉపవాసాలు చేస్తే కండరాలు కరిగిపోయే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి, ఉపవాసాలు ఎక్కువగా చేసే మహిళలు జాగ్రత్తగా ఉండాలి.
Related Web Stories
జుట్టుకు రంగు వేస్తున్నారా.. ఇది తెలుసుకోండి
ఈ టిప్స్ పాటిస్తే మనసుపై ఫుల్ కంట్రోల్
ఈ ఐదుగురు ఉసిరికాయను అస్సలు తినకూడదు..
చాక్లెట్ తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..