ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిది. కానీ ఈ ఐదుగురు మాత్రం దీనికి దూరంగా ఉండడం మంచిది. 

గ్యాస్ సమస్యలున్న వారు ఉసిరికాయకు దూరంగా ఉండాలి.

అల్సర్ సమస్య ఉన్న వారు కూడా దీన్ని తీసుకోకూడదు.

ఉసిరికాయను అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఉసిరికాయకు దూరంగా ఉండడం మంచిది.

మధుమేహ తదితర మందులు వాడేవారు కూడా ఉసిరిని వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.