థైరాయిడ్‌ లక్షణాలను ఇలా గుర్తించండి

థైరాయిడ్ శరీరంలో అనేక కార్యకలాపాలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది

థైరాయిడ్‌లు రెండు రకాలు.. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం

థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఉత్పత్తి చేయకపోతే  అది హైపోథైరాయిడిజం

లక్షణాలు: అలసట, నీరసం,పొడి చర్మం,బరువు పెరుగుతారు

మతిమరుపు,మలబద్ధకం, జుట్టు రాలడం, కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తాయి

థైరాయిడ్ గ్రంథి అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేస్తే అది హైపర్ థైరాయిడిజం

లక్షణాలు: అధిక చెమట,ఆకస్మిక బరువు తగ్గడం,విశ్రాంతి లేకపోవడం

నిద్ర సమస్యలు, వణుకుతున్న చేతులు, కడుపు సమస్యలు వస్తాయి

ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా వెంటనే వైద్యులను  సంప్రదించడం ఉత్తమం