మనసుపై అదుపు సాధించడం అంత ఈజీ కాదు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది
స్వల్ప కాలిక వాంఛలను పక్కన పెట్టేందుకు దీర్ఘకాలిక లక్ష్యాలను మననం చేసుకోవాలి
సోషల్ మీడియా వైపు దృష్టి మళ్లకుండా స్మార్ట్ ఫోన్‌లను పక్కన పెట్టేయాలి.
ఏ విషయంలోనైనా స్పందించే ముందు కనీసం నిమిషం పాటు ఆగితే తొందరపాటు చర్యలకు ముకుతాడు పడుతుంది.
ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను ఎంచుకుని సమయ పాలన పాటిస్తూ పనులు పూర్తి చేయాలి
జీవిత లక్ష్యంపై స్పష్టతతో ముందుకు సాగాలి
ఒకే చోట కూర్చుండిపోకుండా చేతులు, శరీరాన్ని కదిలిస్తూ ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది
అప్పుడప్పుడూ కొన్ని నిమిషాల పాటు నడవడం కూడా మూడ్ మార్చి మనసుపై అదుపును పెంచుతుంది
Related Web Stories
ఈ ఐదుగురు ఉసిరికాయను అస్సలు తినకూడదు..
చాక్లెట్ తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..
అతిగా ఆలోచిస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..
అరటిపండు తిన్న తర్వాత ఈ పనులు అస్సలు చేయకండి..