జుట్టుకు రంగు వేస్తున్నారా.. ఇది తెలుసుకోండి

హెయిర్‌ డైల వాడకం ఎక్కువవడంతో చర్మ సమస్యలకు దారి తీస్తోంది

హెయిర్ డైల్లో ఉండే పారా-ఫెనిలీన్‌డయామైన్ వల్ల స్కిల్ ఎలర్జీ వస్తోంది

హెయిర్ డై వాడే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి

హెయిర్ కలర్ తమకు సరిపోతుందా లేదా వినియోగదారులు తెలుసుకోవాలి

ఏది ఎక్కువ కాలం కలర్ ఉంటుందో దానికి ప్రాధాన్యత ఇస్తుంటారు

కానీ.. తక్కువ రసాయనాలతో ఉన్న హెయిర్‌ డై లను మాత్రమే వాడాలి

హెయిర్ డైల వల్ల ఆరోగ్య ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది

హెయిర్ కలర్స్ కారణంగా అలర్జీలు వస్తే వైద్య సలహాలు తీసుకోవడం మంచిది