యవ్వనంగా కనిపించడంలో
సహాయపడే ఆహారాలు ఇవే..
సిట్రస్ పండ్లలో పుష్కలంగా ఉండే విటమిస్ సి, కొల్లాజెన్ చర్మపు నిగారింపును పెంచడంలో అవసరం.
టమాటాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. చర్మంలో తేమను సంరక్షిస్తాయి.
డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి.
ఆకు కూరలలోని అనేక పోషకాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి.
కొవ్వు చేపలలో ఒమేగా-3 కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి.
అధిక బీటా-కెరోటిన్ కంటెంట్ ఉన్న చిలకడదుంప తీసుకుంటే చర్మ టోన్‌ను కాంతివంతంగా చేస్తాయి.
బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం ఇవి చర్మానికి మంచి సపోర్ట్.
బాదం, వాల్ నట్స్, అవిసెగింజలు, చియా గింజలు చర్మాన్ని రక్షిస్తాయి.
Related Web Stories
ఇలాంటి వారు పుచ్చకాయ తింటే డేంజర్లో పడ్డట్టే
స్ట్రాబెర్రీస్‌తో ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
అవిసె గింజలు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
ఫైబర్ పుష్కలంగా దొరికే కూరగాయలు ఇవే..