అవిసె గింజలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

అవిసె గింజల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి మేలు చేస్తాయి.

ఈ గింజల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అవిసె గింజల్లోని కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి.

బరువును అదుపులో ఉంచడంలో ఈ గింజలు బాగా పని చేస్తాయి.

అవిసె గింజల్లోని ఫైబర్.. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

అవిసె గింజలను వేయించి, రుబ్బిన తర్వాత తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

కడుపు సంబంధింత సమస్యలు ఉన్న వారు ఈ గింజలు తినకపోవడం ఉత్తమం. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.