ఖాళీ కడుపుతో ఉడికించిన ఉల్లిపాయ నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఖాళీ కడుపుతో ఉడికించిన ఉల్లిపాయ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

ఉల్లిపాయలోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

ఉల్లిపాయ నీరు తాగడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. 

ఉడికించిన ఉల్లిపాయ నీరు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయ నీరు బాగా పని చేస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.