వేసవిలో రోజూ దోసకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

దోసకాయలోని విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె, పొటాషియం, ఫైబర్.. శరీనాకి మేలు చేస్తాయి.

రోజూ దోసకాయ తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. 

చర్మం, కళ్ళు, జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

జీవక్రియను పెంచడంలోనూ సాయం చేస్తుంది.

పేగు ఆరోగ్యానికి దోసకాయ బాగా పని చేస్తుంది.

చర్మ సంరక్షణలో కూడా దోసకాయ దోహదం చేస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.