ఖాళీ కడుపుతో ఆక్రోట్లు తిన్నారా..
లాభాలు ఎన్నో..
ఆక్రోట్లలో ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలు ఎన్నో ఉన్నాయి
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, పాలీఫెనాల్స్ మెదడు ఆరోగ్యానికి మంచిది
పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
ఆక్రోట్లు ఫైబర్‌తో నిండి జీవక్రియకు మద్దతు ఇస్తాయి
పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది
రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది
విటమిన్ E, జింక్ చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుతాయి
Related Web Stories
వారానికి ఎన్ని సార్లు ఆకుకూరలు తినాలో తెలుసా..
మామిడికాయ పులిహోరతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఇవే..
ఈ మొక్క కనిపిస్తే విడిచిపెట్టకండి.. పురుషులకు ఈ మొక్క ఒక వరం