ఈ మొక్క కనిపిస్తే విడిచిపెట్టకండి.. పురుషులకు ఈ మొక్క ఒక వరం
ఆ మొక్కలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని చాలా మందికి తెలియదు.
అతిబల అంటే చాలా శక్తివంతమైనది, బలమైనది అనే అర్థాలు వస్తాయి
ఈ మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ హైపర్ లిపిడెమిక్, అనాల్జెసిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ మలేరియల్, డై యురెటిక్, హైపో గ్లైసీమిక్ గుణాలు ఉంటాయి.
జ్వరం, నాడీ మండల వ్యాధులు, తలనొప్పి, కండరాల నొప్పులు, గాయాలు, పుండ్లు మానేందుకు, గుండె జబ్బులకు, ఈ మొక్క ఎంతగానో పనిచేస్తుంది.
నోట్లో అల్సర్లు, విరేచనాలు, కాళ్ల నొప్పులు, పాము కుట్టినప్పుడు, పైల్స్, గనేరియా, దగ్గు, ఆస్తమా, నపుంసకత్వం వంటి అనేక వ్యాధులకు అతిబల ఎంతగానో పనిచేస్తుంది.
అతిబల చూర్ణాన్ని పావు టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి కలిపి. అందులోనే కాస్త తేనె వేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు సేవిస్తుంటే అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చు.
ముఖ్యంగా కామెర్లు అయిన వారు అతిబలను తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.
లివర్ చాలా త్వరగా రికవరీ అవుతుంది.లివర్ లో ఉండే కొవ్వు కరుగుతుంది. వ్యర్థాలు బయటకు పోయి లివర్ క్లీన్ అవుతుంది.