సమ్మర్ లో ఈ పండ్లు కన్పిస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు..
మొర్రి పండ్లే కదా అని వీటిని తక్కువగా అంచనా వేయకూడదు. మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలను అందించడంలో ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ పండ్లను పిల్లలతో తినిపించడం వల్ల పిల్లల్లో ఎదుగుదల బాగా ఉంటుంది. పిల్లలు దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా మారుతారు.