ఈ ఫ్రూట్స్‌తో బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోండి

ఊబకాయంతో పాటు బెల్లీ ఫ్యాట్‌‌తో బాధపడేవారు ఎక్కువే

బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు

కొన్ని రకాల పండ్లతో బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు

ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లతో బానపొట్టను కరిగించేయొచ్చు

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీతో బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించేలా చేయొచ్చు

జామపండు కూడా బాన పొట్టను తగ్గిస్తుంది

యాపిల్‌లో ఫైబర్ పుష్కలం ఇది ఆకలిని తగ్గిస్తుంది.. బరువు తగ్గుతారు

ద్రాక్ష, బొప్పాయి బానపొట్టను తగ్గించేందుకు ఎంతో పనిచేస్తాయి

పైనాపిల్, కివీ ఫ్రూట్స్ కూడా బరువు, పొట్టను తగ్గిస్తుంది