తేనెతో లవంగాలను కలిపి తీసుకుంటే
ఈ సమస్యలన్ని ఫసక్..
తేనెతో చాలా ప్రయోజనాలున్నాయి. అలాగే లవంగాలు కూడా తేనె లాగ ఎన్నో ఔషద గుణాలను కలిగి ఉంటాయి.
ఈ రెండీని కలిపి తీసుకుంటే వ్యాధులన్నిటికి చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గొంతు నొప్పితో ఇబ్బంది పెడితే లవంగాల పొడిని తేనెతో కలిపి తింటే గొంతు నొప్పి, వాపు వంటి వంటివి తగ్గుతాయి.
తేనె, లవంగాలల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
తేనె.. లవంగాలు కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గడంలోనూ సహయపడుతుంది.
నోటి పూతల నుంచి ఉపశమనం పొందడానికి తేనె, లవంగాల మిశ్రమం ఎక్కువగా పనిచేస్తుంది.
దగ్గు, జలుబు వేధిస్తే లవంగాల్లో తేనె కలిపి తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.
Related Web Stories
మెంతులు తమలపాకులతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..
కడుపు క్యాన్సర్ లక్షణాలు తెలుసా..
దానిమ్మ జ్యూస్ తాగుతున్నారా.. ఉపయోగాలేంటో తెలుసా..
ఈ అలవాట్లుతో మీ బ్రెయిన్ సూపర్ ఛార్జ్ అవుతుంది..