ఈ అలవాట్లతో మీ బ్రెయిన్ సూపర్ ఛార్జ్ అవుతుంది..

సరళమైన రోజువారీ అలవాట్లు కూడా ఏకాగ్రతను పెంచడంలో సహాయపడతాయి

ప్రశాంతమైన నిద్రను పొందండి

ఆహారంలో ఆకుకూరలు, బెర్రీలు, ఒమేగా-3 చేపలు ఉండడం వల్ల మెదడుకు ఎంతో మేలు కలుగుతుంది

రోజుకు 30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల కూడా కాలక్రమేణా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవుతాయి

రోజువారీ ధ్యానం శ్రద్ధ సామర్థ్యాన్ని పెంచుతుంది

పజిల్స్ లాంటివి చేయడం వల్ల మెదడుకు మంచి వ్యాయామం దొరుకుతుంది

సామాజికంగా కనెక్ట్ అయి ఉండాలి

హైడ్రేటెడ్‎గా ఉండాలి. మెదడు సమర్థవంతంగా పనిచేయడానికి రోజుకు 6–8 గ్లాసుల నీరు త్రాగాలి