ఏ భావోద్వేగాల వల్ల ఏఏ అవయవాలకు ప్రమాదమో తెలుసా..

మనిషిలో కలిగే భావోద్వేగాలు వల్ల అవయవాలు ప్రమాదంలో పడతాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం 

కోపం కాలేయ పనితీరును దెబ్బతీస్తుంది

దీర్ఘకాలిక భయం మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది

దుఃఖం ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది

ఆందోళన ప్లీహముపై ఒత్తిడిని కలిగిస్తుంది

తీవ్రమైన దుఃఖం గుండెను భారంగా మారుస్తుంది, గుండె దడకు కారణమవుతుంది

ఆందోళన వల్ల అల్సర్లు, అజీర్ణం వంటి కడుపు అసమతుల్యతలు ఏర్పడతాయి

ఆకస్మిక షాక్ గుండె మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది

అసూయ కాలేయంలో స్తబ్దతను రేకెత్తిస్తుంది