ఎండు రొయ్యలు తింటున్నారా?  ఇవి తప్పక తెలుసుకోండి!!

ఎండు రొయ్యలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

 వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, జింక్, అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

ఎండు రొయ్యల్లోని విటమిన్ బి 12, మెగ్నీషియం మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.

ఎండు రొయ్యలు జుట్టును దృఢంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి.

ఎండు రొయ్యలను తరచూ తినడం వల్ల గుండెకు, చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఎండు రొయ్యలను తింటే చర్మ సమస్యలు దూరం అవుతాయి. వీటి లోని విటమిన్స్ చర్మం మెరిసేలా చేస్తుంది

15 రోజులకోసారి కానీ ఎండు రొయ్యలు తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.