వేసవిలో మీ ఆహారంలో సపోటాను చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వేసవిలో సపోటాను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
సపోటాలోని ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
సపోటాలోని కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం.. ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
కళ్ల ఆరోగ్యానికి సపోటాలోని విటమిన్-ఏ, బీటా కెరోటిన్ సాయం చేస్తాయి.
సపోటాలోని విటమిన్ ఈ, ఏ, సీ.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
వేసవిలో వేడి నీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
వావ్.. రోజూ పెరుగు తింటే ఇన్ని ప్రయోజనాలా
ఆవ నూనె వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..
ఇలాంటి వారికి కాలీఫ్లవర్ డేంజర్..