కాలీఫ్లవర్‌లో విటమిన్లు, కాల్షియం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

కాలీఫ్లవర్ లోని ఫైబర్ ఆరోగ్యానికి మేలు

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది

కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది

కాలీఫ్లవర్‌ మెదడు అభివృద్దికి సహాయం చేస్తుంది

అయితే, కాలీఫ్లవర్ అందరికీ మంచిది అనుకుంటే పొరపాటే..

థైరాయిడ్, కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు