చలికాలంలో చర్మం
చిట్లడం సర్వసాధారణం.
ఈ ఆకులను నమలడం పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే మితంగా తీసుకుంటే సురక్షితం.
రోజూవారీగా తులసి ఆకులను నమలటం వలన ఆరోగ్యానికి మంచిది.
ఆలోచనల్లో స్పష్టతను పెంచి వయసుతో పాటు వచ్చే మతిమరుపును తగ్గిస్తుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది.
నోటి దుర్వాసన పోవాలంటే, నేరుగా కొన్ని పచ్చి తులసి ఆకులను నమలాలి
తులసిలో యాంటీ స్ట్రెస్ గుణాలు ఉన్నాయి. ఆందోళనగా ఉన్నప్పుడు కొన్ని తులసి ఆకులను నమలడం వలన ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.
తులసిలో యాంటీ స్ట్రెస్ గుణాలు ఉన్నాయి. ఆందోళనగా ఉన్నప్పుడు కొన్ని తులసి ఆకులను నమలడం వలన ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే
సామర్ధ్యం తులసి ఆకులకు ఉంది. తులసి ఆకులు నమలడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు.
Related Web Stories
లివర్ ఫ్యాట్ సమస్యగా మారిందా..ఐతే ఈ డ్రింక్స్ తాగండి..
మండుతున్న ఎండల్లో కొబ్బరి నీళ్లు తాగటం ఎంత ముఖ్యమో..
రాత్రంతా ముఖానికి కొబ్బరి నూనె రాసుకుని పడుకుంటే జరిగేది ఇదే..
ఎసిడిటీని తగ్గించే సింపుల్ చిట్కాలు